WEEKLY CRICKET STARTED
6:50 AM Edit This 0 Comments » ప్రియమైన బబుసపల్య క్రిక్కెట్ టీం ప్లయెర్స్ కి దన్యవాదములు,
ఈ బ్లొగ్ థిరిగి పునహ్ ప్రారంభించుటకు ఎంతొ గర్వించుచున్నను, కావున మీరందరు మీ యొక్క అభిప్రయములను ప్రచురీంచి,మన బ్లొగ్ కి పూర్వ వైభవం చెకూర్చి అలగె మన బబుసపల్య టేం తగిన సుప్పొర్త్ అందించగలరు.......
ఇక మన క్రికెట్ విషయనికి వస్థె:
గత కొంతకాలంగ వెటెర్న్ ప్లీయర్స్(ఆనిల్ అన్న, రాజశెఖర్ అన్న,మన్నె అన్న,ప్రథప్ అన్న,)ల నిష్క్@రమణ మరియు ఎక్ష్పెరిఎన్సెడ్ ప్లెయర్స్(క్రిష్ణ,సంతొష్,విజయ్,యషొద,అషొక్,కుమర్)లొపం కొట్టుకొచ్చిన్నట్లు కనిపించింది కాని సెలక్టర్ల పుణ్యమ అని యువ కెరటాలు ఐనటువంటి(ఆది,కిరణ్,సుబ్బారావ్,నరశిమ్హ,రెడ్డి ప్రసాద్ రెడ్డి)ల కలయికథొ బబుసపాల్య టీం ను పటిష్ట పరిచారు . మిగిలిన సమచారం కొరకు ఒక వారం వరకు వెచి వుండండి.
