ఆదివారం మొదటి మ్యాచ్ - 26-10-2008

3:32 AM Posted In Edit This 2 Comments »
మొదటి మ్యాచ్ ఉదయాన్నే అని చిన్నా చెప్పటం వలన నేను పొద్దున్నే 6-30AM కల్లా లేచాను. 8-30 కల్లా గ్రౌండ్ కి వెళ్ళాము. కానీ ఆపొసిట్ టీమ్ వాళ్ళు 9-30AM దాకా రాకపోవటం వలన అప్పటి వరకు ప్ర్యాక్టీస్ చేసాము.



చిన్నా టాస్ ఓడిపోయి ఫీల్‌డింగ్ తీసుకోవటం జరిగింది.95 పరుగుల విజయలక్షం తో బరిలోకి దిగిన బాబుశాపల్య పులిహార జట్టు ఆదిలోనే ఓపనర్స్ ఇద్దరిని 1 పరుగుకే పోగొట్టుకుంది. మరోసారి ఓపనర్ రాజశేఖర్ 0 పరుగులతో అభిమానులను నిరాశపర్చాడు. ఇంకో ఎండ్ లో ఓపనర్ గా దిగిన ప్రతాప్ రెడ్డి కూడా 1 పరుగు కే పెవెలియన్ బాట పట్టటం తో పులిహార జట్టు లో కొంత ఉత్కాంఠ నెలకొంది. కానీ మూడో బ్యాట్స్మన్ గా బరిలోకి దిగిన అనిల్ కుమార్ ఒక ఎండ్ లో కూల్ గా సింగల్స్ తీస్తూ స్కోర్ బోర్డ్ ని ముందుకు నడిపించాడు. కుదురుకున్నttu కనిపించిన స్టైలిష్ బ్యాట్స్మన్ ఆది 6 పరుగులకే వెనుటీరగటం పులిహార జట్టు మళ్లీ కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. ఈ దశలో బరిలోకి దిగిన మన్నే (రాజశేఖర్) రెండు ఫౌర్లతో స్కోర్ బోర్డ్ ని ముందుకు ఉరికించాడు. వెంటనే మన్నే ఔట్ అయినా అశోక్ కూడా రెండు ఫౌర్లతో స్కోర్ బోర్డ్ ని కాదీలుస్తూనె ఉన్నాడు. కుదురుకొని లక్ష్యం దిశగా వెళ్తున్న పులిహార జట్టుకి వెంటనే 2 వికెట్స్ కొంత కంగారు పుట్టించినా రెడ్డి , వాసు అన్న ల భాగస్వామ్యం ఆదుకుంది. ముఖ్యం గా కీలక సమయాలలో రాణించటం లేదన్న అపవాదుని వాసు అన్న ఈ మ్యాచ్ లో చేరీపివేసాడు. మూడు 6 లు , ఒక 4 తో 27 పరుగులతో కీలకమయిన ఇన్నింగ్స్ తో పులిహార జట్టుని విజయ పధం వైపు నడిపించాడు. చివరిలో కొన్ని వికెట్స్ పడినా చిన్నా( 8 పరుగులు), రంజిత్ ( 8 పరుగులు) తో పులిహార జట్టు ఖాతాలో మరో విజయాన్ని ఖాయం చేశారు.





స్కోర్ బోర్డ్

బోలింగ్

ఆది 4-1-16-1 రంజిత్ 3-0-21-0

సతీష్ 2-0-8-1 రెడ్డి 4-0-28-0 అశోక్ 3-౦-9-3

టార్గెట్ - 95 పరుగులు. ఓవర్స్ - 16

రాజశేఖర్ - 0
ప్రతాప్ అన్న 1
ఆది 6
అనిల్ కుమార్ 12(2*4)
మన్నే 9(2*4)
అశోక్ 9(2*4)
రెడ్డి 6
వాసు అన్నా 27(3*6, 1*4)
చిన్నా 8(1*6)
రంజిత్ 8(1*6) not out
satish ౦ not out

Target chased in 15.2 overs
Man of the match - Vasu anna

2 comments:

Anonymous said...

రాజశేఖర్ మంచి ఓపెనర్ బ్యాట్స్మెన్ . ఈ మాత్చ్ లో విఫలమైన అతనిమీద మాకు మంచి నమ్మకం ఉంది ,అతను మల్లి పూర్వపు ఫామ్ ని కొనసగిస్తాదని ఆసిసితున్నాను .

ashokkumar said...

chinna