సోమవారం మొదటి మ్యాచ్

3:23 AM Edit This 0 Comments »
సోమవారం ఉదయం ౭:౦౦ గంటలకు మ్యాచ్ ప్రారంభం అయింది. చిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఒపెనేర్స్ గా దిగిన మన్నే మరియు రాజశేఖర్ అద్భుతంగా ఆడారు. వాళ్ళిద్దరి భాగస్వామ్యం లో ౪౦ రున్స్ చేసారు.
ఆ తరువాత ఇద్దరు పెవిలియన్ దారి పట్టారు. తరువాత దిగిన ముగ్గురు అంతగా రానిచలేకపోయారు. అప్పటికే రెండో సైడ్ టీం వాళ్ళ ఆనందం అంత ఇంత కాదు. ఇంకేముంది మిగిలిన వాళ్ళను ఉఫ్ అని ఉదెయ్యచు అనుకున్నారు.
వాళ్ళ ఆనందానికి అడ్డు వేసాడు మన పులిహార అనిల్ కుమార్ . తన దైన శైలి లో వాళ్ళకు చుక్కలు చూపించాడు .
అది ఎలాగా అంటే "ఎవడు కొడితే బౌలర్స్ కి దిమ్మ తిరిగి వారు వేసిన బాల్ బౌండరీ దేగ్గర్ పడుతుందో వాడె మన పులిహార అనిల్ కుమార్ పసుపులేటి. తన స్కోరు కేవలం ౧౫ బంతుల్లో ౩౯ రున్స చేసాడు . చివ్వర దిగిన కెప్టెన్ చిన్న మూడు బంతుల్లో ౧౦ పరుగులు చేసి మొత్తం పరుగులుని ౧౧౮ ని చేసాడు. ఆ తరువాత బౌలర్స్ అద్భుతంగా రాణించి వాళ్ళను తక్కువ పరుగులను చేయించి విజయానికి పాలుపంచుకున్నారు.

మళ్లికెప్టెన్ చిన్న చాల చెత్తగా ఫీల్డింగ్ చేసాడు (గంగూలీ లాగా)

Manne Bowled 7 (1*4)
Rajasekhar catch out 20 (2*6, 1*4)
Sam 6
Pratap keeper catch 8(1*4)
Adi 11(1*4)
Ashok 1
Anil 37(2*6,3*4)
Vasu 4(1*4)
Chinna 9(2*4)

Total 118

0 comments: