విన్నప పత్రము

11:23 PM Edit This 0 Comments »
గౌరవనీయులు అయునా బబుసపలియ పులిహార టీం మెంబెర్స్ కు ,(బోర్డు మెంబెర్స :- చిన్న,రెడ్డి కి ),
లాస్ట్ వీక్ నేను బ్యాటింగ్ ఆడుతున్న టైం లో నా కుడి కాలి బొటనవేలు గాయం ఇయింది .
నా కాలి గాయం నయం కాకపోవడం వలన నేను రేపు జరగబోయే సిరీస్ కి అందుబాటులో లకపోవచును.
అది కాకుండా బుజం నొప్పి కూడా ఇబ్బంది పెడుతున్నది .
నేను ఫీట్ నెస్ లో లేకపోవడం వలన నేను ఆడలేక పోతున్నాను . కాబట్టి నా ప్లేస్ లో కొత్తవారిని అడిన్చవల్సిందిగా కోరుకుంటున్నాను .
నా విన్నపము స్వీకరిస్తారు అని కోరుకుంటూ మీ :)
అశోక్ కుమార్. ఉన్నం






-

0 comments: