బబుసపాల్య క్రికెట్ టీం మేనేజెమెంట్ వారికీ దృవపత్రం
1:35 AM Edit This 0 Comments »
ఆర్య!
బబుసపాల్య క్రికెట్ టీం కెప్టెన్ ఐనటువంటి చిన్నగారికి టీం మెంబెర్స్ ఐనటువంటి యశోద,ఆది,వాసు మరియు ప్రతాప్ విన్న విన్చుకుంటున్నది ఏమనగా
మాలో కొంత మంది సరైనా బ్యాట్ లేనందు వలన మన టీం కి రాజశేఖర్ లాగా మరియు మన్నేలాగా విలువైన పరుగులను అందించలేక పోతున్నాం. క్రితం మ్యాచ్లను బట్టి విలువైన బ్యాటేస్మన్స్గా పిలువబడు వాసు మరియు ప్రతాప్ ఎక్కువ పరుగు లు చేయలేక పెవిలియన్ దారి పడుతున్నారు. కారణం ఏమిటని ప్రస్తావించగా
వారు క్రింది విదంగా స్పందించారు
" మాకు టీం కెప్టెన్ ఐనటువంటి చిన్న సరైనా సదుపాయాలు (బ్యాట్స్ మరియు ప్రాక్టీసు) కలిపించుట లేదు ." కనుక టీం కెప్టెన్ ఐనటువంటి చిన్న మా ఈ యొక్క ధ్రువ పత్రాన్ని పరిగానం లోకి తీసుకొని టీం మెంబెర్స్ తో చర్చించి మాలోని టాలెంట్ ని ప్రోత్శాహాన్ని పెంపోమ్దించ వలసినది గ కోరుచున్నము.
మిగిలిన వారు కూడా మంచి బ్యాట్ ఉంటే టీం కి మరిన్ని పరుగులు సాదించగలమని ఆస భావం వ్యక్త పరిచారు. కనుక మీరు మంచి బ్యాట్ కల్పించండి.
కృతజ్ఞులము

0 comments:
Post a Comment