సోమవారం రెండో మ్యాచ్
4:13 AM Edit This 2 Comments »
మన పులిహార టీం మొదటి మ్యాచ్ గెలిచిన ఆనందం లో వున్నారు. మన కెప్టెన్ చిన్న మళ్ళి టాస్ గెలిచాడు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చిన్న టీం మొత్తానికి..... మనము ప్రతిసారీ రెండు మాచుల్లో ఏదో ఒకటే గెలుస్తున్నాము కాని ఈసారి అల కాగూడదని, రెండు గెలవాలని అందరికి చెప్పాడు(ముందు చిన్న కరెక్ట్ గా ఫీల్డింగ్ చెయ్యాలిగా గెలవాలంటే ....)
మళ్ళి ఒపెనేర్స్ మన్నే మరియు రాజశేఖర్ బాగా రాణించారు. దురదృష్టం వళ్ళ మన్నే త్వరగా పెవిలియన్ దరి పట్టాడు.
కాని రాజశేఖర్ ..(గంభీర్ ఔట్ అవుతే సెహ్వాగ్ ఎలా విరుచుకు పడుతాడో ) అలాగా మన పులిహార రాజశేఖర్ విరుచుకు పడ్డాడు. తన డైన శైలి తో చూడ ముచ్చటగ మూడు సిక్స్ లను కొట్టాడు. మళ్ళి సిక్స్ కొడదామని రాజశేఖర్ ఔట్ అయ్యాడు. తన రికార్డ్స్ ఎవ్వరు గుర్తుపెట్టుకోవడం లేదని మన అశోక్ కెప్టెన్ చిన్న ని అడిగి బ్యాటింగ్ కి దిగాడు.
ఎప్పటి లాగానే అశోక్ మొదట చిన్నగా ఆడి తరువాత బౌలర్స్ మీద విరుచుక పడ్డాడు. తన వ్యక్తిగత స్కోరు ౩౫ .
ఈసారి అనిల్ ఒక సిక్స్ తో సరిపెట్టుకున్నాడు. ఆది కూడా ఒక సిక్స్ తో సరిపెట్టుకున్నాడు. చివ్వరి వాళ్ళు అంతగా రాణించలేక పోయారు. మొత్తం ౧౦౯ పరుగులను చేసింది మన బాబుసాపల్య పులిహార టీం .
బౌలింగ్ రంగం లోకి మన పులిహార టీం....
మన పులిహార రంజిత్ మరియు సతీష్ నా భూతో న భవిష్యత్ అన్నటు గ బౌలింగ్ వేసి
వికెట్స్ తీసారు. మన్నే, రంజిత్ మరియు శ్యాం అద్భుతంగా క్యాచ్ లను పట్టి విజయానికి పునాదులు వేసారు.
ఈ అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్ మరియు బ్యాటింగ్ వళ్ళ మన బాబుసాపల్య పులిహార టీం విజయం సాదించి తన ఖాతా లో ఒకే రోజు లో రెండు విజయాలను రాసుకుంది.
మాన్ అఫ్ ది సేరిరేస్ :::: పులిహార అనిల్ కుమార్ పసుపులేటి.
మాన్ అఫ్ ది మ్యాచ్ (మొదటి మ్యాచ్ ): పులిహార అనిల్ కుమార్ పసుపులేటి.
మాన్ అఫ్ ది మ్యాచ్ (రెండొవ మ్యాచ్): అశోక్
బెస్ట్ ఫీల్డింగ్ : మన్నే
చెత్త ఫీల్డింగ్ : చిన్న
బెస్ట్ బౌలింగ్ : సతీష్
ఇన్స్పిరేషన్ బ్యాటింగ్: మన్నే మరియు రాజశేఖర్
ఎక్కువ సిక్స్ లు : అనిల్ అండ్ రాజశేఖర్
లాంగ్ సిక్స్: రాజశేఖర్
Manne catch out 1
Rajasekhar catch out 22 (1*6, 2*4)
Ashok 35(1*6,1*4)
Ranjith 1
Pratap catchout 4
Anil 10(1*6)
Adi 10(1*6)
Vasu 1
Chinna 1
Total 104