రిటైయర్మెంట్ పత్రం

1:32 AM Posted In Edit This 0 Comments »

ప్రియామయిన చిన్నాకి,(Chiarman of selectors)

నాకు ఇన్ని సంవత్సరములు బాబుశాపాల్య ప్రిమియర్ లీగ్ లో ఆడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వయసు పైబడి నేను క్రికెట్ ఆటకి న్యాయము చెయ్యలేకపోవటము నా మనసును తీవ్రముగా కల చివేస్తున్నది. ఎందరో నవ యువకులు మనకు వాసు అన్న, ప్రతాప్ అన్న రూపములో సేవలు ఆంధించటానికి రెడీ గా ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఇక నా క్రికెట్ కెరియర్ ని ముగిoచుటకు నిర్ణయం తీసుకోటం జరిగింది.

మీరు నా నిర్ణయాన్ని గౌరవించి నన్ను రిటైర్డ్ క్రికెటర్స్ జాబితాలో చేర్చావల్సిందిగా కోరుతున్నాను.

ఇట్లు ,
రాజశేఖర్ (ఓపెనింగ్ బ్యాట్స్మన్).

0 comments: